హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపు తప్పి బోల్తా పడిన కారు

NRPT: కృష్ణ మండలం గుడేబల్లూరు గ్రామం వద్ద ఆదివారం మహారాష్ట్రకు చెందిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని తగు సహాయం అందేలా చూశారు.