SRPT: బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ, కేసీఆర్ అండగా ఉంటాయని, ఎవరూ అధైర్యపడవద్దని మాజీ ఎమ్మెల్యే కిశోర్ అన్నారు. ఆదివారం జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో ఆయన మాట్లాడారు. దాడి చేసిన వారిపై ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పోలీసులు, అధికారులు భూమి గుండ్రంగా ఉంటుందని గుర్తుంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: 'కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది'


