NGKL: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్ఐ) ద్వారా కల్వకుర్తి మండలంలోని ఎల్లికట్ట, వెంకటాపూర్, గ్రామాలలో ఆదివారం కేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరు నిండుగా ప్రవహిస్తుండడంతో రైతులకు ఊరట లభించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండటంతో ఈ నీరు అందింది. దీంతో మొక్కజొన్న, పత్తి, వరి సాగు చేసిన రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నిండుగా ప్రవహిస్తున్న సాగునీరు


