హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే

MNCL: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్‌లో ఇవాళ మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఆయన పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు.