హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

KMR: ఎల్లారెడ్డి మండలం సాతేల్లి గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భర్త అనారోగ్యంతో వైద్య ఖర్చుల కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసిన ఇందిరా కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,75,000 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, ఏఎంసీ చైర్మన్, గ్రామ సర్పంచ్ రాధా పాల్గొన్నారు.