MBNR: జడ్చర్ల పట్టణంలోని జీకే మాస్టర్ కరాటే అకాడమీ బెల్ట్ ప్రధానోత్సవానికి మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులకు బెల్టులు అందజేసి అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
కరాటే బెల్ట్ ప్రధానోత్సవం


