హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళను కాపాడిన పోలీసులకు అభినందన

VKB: కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను కాపాడారు. మహిళను రక్షించిన పీసీలు చంద్రశేఖర్, రాఘవేందర్‌ను వికారాబాద్ ఎస్పీ స్నేహ మొహ్ర అభినందించారు. పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడినందుకు ప్రశంసించారు.