హైదరాబాద్: 28°C
తెలంగాణ

జైన్ సెమినార్‌లో రాంచందర్‌రావు

HYD: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జైన్ కమ్యూనిటీ జాగరణ సెమినార్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పాల్గొన్నారు. జైన్ తత్వశాస్త్రంలోని కరుణ, సేవా విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీవీజీ బీజేపీ, గౌతమ్‌రావు, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.