MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లిని ప్రజా ప్రతినిధులు దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాదారి ప్రశాంత్ మాట్లాడుతూ... ముత్యాలమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
తెలంగాణ
"ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు"


