ATP: అనంతపురంలో HLC కెనాల్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను కొంతమంది యువకులు స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. కాలువలోని ప్లాస్టిక్, ఇతర చెత్తను సేకరించి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. కాలువలో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని యువకులు కోరారు. పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల పరిశుభ్రత కోసం యువత చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు


