హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీసీ సమావేశాల్లో పార్టీ బలోపేతంపై చర్చ

MDCL: గాంధీ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ డీసీసీ సమావేశాలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి అజారుద్దీన్, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.