హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక మండపానికి భూమిపూజ

RR: అమంగల్ మున్సిపాలిటీలోని చంద్రాయన్‌పల్లి తండాలో నూతనంగా నిర్మించనున్న వినాయక మండపం పనులను ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ అకాడమీ స్కిల్ నాలెడ్జ్ (TASK) సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదివారం పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండపం అభివృద్ధి కమిటీ సభ్యులు రాగ్య నాయక్, రమేష్, గోపాల్, కుమార్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.