హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూపురేఖలు మారుతున్న అమ్రాబాద్

NGKL: అమ్రాబాద్ మండల కేంద్రం అభివృద్ధి పనులతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ప్రధాన రహదారికి ఇరువైపులా 50 అడుగుల మేర విస్తరణతో పాటు సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రహదారి మధ్యలో మొక్కలు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.