NLG: కలెక్టర్ ఆదేశాల మేరకు చిట్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం మండల స్థాయిలో 'ప్రజావాణి' కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 17న ఉ. 10 గంటలకు ప్రారంభం కానుంది. మండల స్థాయి అధికారులు తమ శాఖకు సంబంధించిన రికార్డులతో ప్రతి సోమవారం హాజరు కావాలని ఎంపీడీవో పాండు ఆదేశించారు. గైర్హాజరయ్యే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ
'గైర్హాజరయ్యే వారిపై చర్యలు'


