WGL: నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో మిర్చి సాగు ఊపందుకుంది. ఆలస్యంగా కురిసిన వర్షం నారుమడులకు, పొలాల సిద్ధతకు అనుకూలంగా మారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వర్షం పడటంతో మిర్చి నాట్లు వేసేందుకు అనువుగా ఉందని, దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు. మరోవైపు వాతావరణం ఏ పరిస్థితిలో ఎలా మారుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
తెలంగాణ
వానొచ్చెనమ్మో.. మోలకచ్చేనమ్మా


