హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కొల్లూరు వేణు తల్లి ప్రమాదంలో గాయపడింది. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట రాయికల్ పట్టణ, మండల నాయకులు ఉన్నారు.