NLG: చిట్యాల మండల ప్రజలు ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల ఎంపీడీవో టి. జయశ్రీ కోరారు. ఈ మేరకు ఆమె ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి'


