హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళి అందించిన చంద్రబాబు, భువనేశ్వరి

HYD: సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన చంద్రబాబు దంపతులు, వారి చేతుల మీదుగా తాళిని వరుడికి అందించారు. అనంతరం బండ్ల గణేష్ చంద్రబాబు, భువనేశ్వరి ఆశీస్సులు తీసుకున్నారు.