హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొక్కలు నాటిన ఎమ్మెల్యే

VZM: మాజీ మంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తి 105వ జయంతి సందర్భంగా బొబ్బిలి 20వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన), ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పేదలకు దుస్తులు,పండ్లు పంపిణీ చేశారు.