NLG: నల్గొండలో రాక్షస, కమిషన్ల రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి అండతోనే అరాచకాలు సాగుతున్నాయని విమర్శించారు. సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని అమానుషమని ఖండించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో భారీగా లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ, అర్హులైన వారితో మళ్లీ డ్రా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'కమిషన్ల రాజ్యం నడుస్తోంది'


