ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న అర్ధ రాత్రి కురిసిన భారీ వర్షంతో రైతుల్లో ఆనందం నెలకొంది. అయితే, వరి సాగు కోసం ముందుగానే పోసిన నారుమడులు వర్షాలు లేక ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమయానికి వర్షాలు లేక పెట్టుబడి వృథా అవుతోందని, తిరిగి నారుమడులు వేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. వర్షాల కోసం రైతులు ఎదురుచూసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
వానొచ్చే నారు ఎండిపోయే


