హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాధనంపై సభలు వద్దు: సునీత

HYD: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాధనంతో సభలు నిర్వహించి కేసీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.