హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం'

WNP: పట్టణ సగర సంఘం ప్రధాన కార్యదర్శిగా, శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చీర్ల శ్రీనివాసులును శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. చీర్ల జనార్ధన్ సాగర్,చీర్ల సత్యం సాగర్ పాల్గొన్నారు.