HYD: హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి కేటీఆర్


