హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీఎస్ రద్దుకై 20 కిమీ పాదయాత్ర

SDPT: ​సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీఎసీసీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో గజ్వేల్ నుంచి నాచారం గుడి వరకు 20 కిమీ పాదయాత్ర ఆదివారం వరకు కొనసాగించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 23న హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.