KNR: మానకొండూర్ మండలంలో నిర్వహించిన పలు వివాహాది శుభకార్యాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్యే రాకతో వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
వివాహ వేడుకలో ఎమ్మెల్యే


