NRML: ముధోల్ మండలంలోని విటోలి తండాలో మృతి చెందిన గోమాతకు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. గోమాతను ప్రత్యేక వాహనంలో ఉంచి పూలమాలలతో అలంకరించి, పూజలు నిర్వహిస్తూ గౌరవంగా తరలించారు. అనంతరం గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. గోమాతపై గ్రామస్తులకు ఉన్న భక్తి, గౌరవం ఈ సందర్భంగా చాటుకున్నారు.
తెలంగాణ
VIDEO: గోమాతకు అంత్యక్రియలు


