హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా వాజ్ పెయి వర్ధంతి వేడుకలు

NZB: బోధన్ (M) కల్దుర్కి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం భారత రత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.​ భారత రాజకీయాల్లో నవశకానికి నాంది పలికి, దార్శనిక నాయకత్వంతో దేశ పురోగతికి బాటలు వేసిన మహనీయుడు, భారత రత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి‌కి ఘనంగా నివాళులు అర్పించారు.