హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రేషన్ కార్డులపై అసత్యాలు: సునీతారెడ్డి

MDK: గత బీఆర్ఎస్ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో చెప్పారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ లో, ఆదివారం తెలిపారు. అసెంబ్లీలో నిజాలు ఒప్పుకుంటూ, బయట కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు బంద్ చేసి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.