హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదర్శంగా నిలుస్తున్న రైతు..!

ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా, ధరంపల్లికి చెందిన రైతు చింతల బాలాజీ తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నాబార్డు ఆధ్వర్యంలో డ్రమ్ములో నీరు, బెల్లం, పుట్టమట్టి, శనగపిండి, ఆవుపేడ, ఆవుమూత్రం కలిపి ఈ ఎరువును తయారు చేస్తున్నాడు. ఈ ఎరువు వాడకం వల్ల పత్తి పంట ఏపుగా పెరిగి, మంచి దిగుబడి వస్తోందని పేర్కొన్నాడు.