MDK: చిన్నశంకరంపేటలో యూరియా ఆన్‌లైన్ బుకింగ్ రైతుల కొంపముంచుతోంది. నూతన యాప్‌లో గ్రామం, షాపు పేర్లు రాకపోవడంతో ఎక్కడో ఉన్న షాపుల పేరుపై బుకింగ్ అవుతోందని రైతులు వాపోతున్నారు. ఆర్డర్ కాన్సల్ కావడానికి 72 గంటలు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
యాప్‌తో రైతులకు తీవ్ర ఇబ్బందులు


