హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు: వంటేరు

MDK: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మనోహరాబాద్ మండలం కూచారంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామస్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.