హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి'

RR: బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తే కాంగ్రెస్‌ విజయం ఖాయమని కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ, రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ పీవీ మోహన్ అన్నారు. ‘సంఘటన్ సృజన్ అభియాన్’లో భాగంగా బూత్‌ నుంచి డీసీసీ వరకు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. సమర్థులైన నాయకత్వంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.