MBNR: మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు గుళ్ల బాలయ్య కుమారుడు తనీష్, అశ్విని వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణ
వివాహానికి హాజరైన మాజీ మంత్రి


