KMR: నందిపేట (M) ఉమ్మెడ శివారులోని పురాతన శివాలయం గోదావరి వరదలకు ముంపునకు గురవుతోంది. ఆలయంలోకి నీరు చేరి ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఆదివారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయంలోకి నీరు రాకుండా పైప్ లైన్ వేసి, మిగులు నీరు గోదావరిలోకి వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిరక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలపారు.
తెలంగాణ
VIDEO: 'శివాలయ పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు'


