WNP: పట్టణంలో కొందరి నిర్లక్ష్యంతో పారిశుధ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇంట్లోని చెత్తను సేకరణ వాహనాలకు అందించాల్సిన వారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీ గోడ వద్ద పడేస్తున్నారు. ప్రతిరోజూ చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
'ప్రశ్నార్థకంగా మారిన పారిశుధ్యం'


