BDK: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ బాధితులు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 50 గంటలు పూర్తయింది. ఈ నేపథ్యంలో వైద్యులు దీక్షాపరులను ఇవాళ పరీక్షించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యానికి సహకరించాలని కోరారు. సింగరేణి సంస్థ నుంచి హామీ రాకుండా దీక్షను విరమింప చేయడం వెనకడుగు వేయడం జరగదని దీక్షపరులు స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: స్పందించని యాజమాన్యం.. క్షీణిస్తున్న ఆరోగ్యం


