KKD: యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. సెల్‌ఫోన్లు, నగదును ఎత్తుకెళ్లారు. ఆయా దుకాణాల యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అర్ధరాత్రి దొంగలు బీభత్సం


