హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: APFDC అధికారుల డ్యాన్సులు

ASR: జిల్లా చింతపల్లిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో APFDC అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ గీతాలకు బదులుగా ‘రాను బొంబాయకి రాను’ పాటతో పాటు సినిమా, ఫోక్‌ సాంగ్స్‌కు అధికారులు, సిబ్బంది డ్యాన్సులు చేశారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఈ విధంగా నృత్యాలు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.