హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏటీఎంలో చోరీకి యత్నం

E.G: అనాథవరంలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు నగదు చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఏటీఎం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా వైర్లు, ప్రింటింగ్‌ మిషన్‌ను ధ్వంసం చేశారు. అలారం మోగడంతో దుండగులు పరారయ్యారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.