NDL: శ్రీశైలం ప్రాజెక్ట్ వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 6,738 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్‌ఫ్లో 14,126 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 877.60 వద్ద నీరు నిల్వ ఉంది. 215.8070 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 175.5138 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ప్రాజెక్ట్ అప్‌డేట్!


