హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

KDP: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 14 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎంఈఓ పుల్లయ్య తెలిపారు. టిటిసి లేక డి.ఎడ్ మరియు టెట్ అర్హతగా కలిగినటువంటి అభ్యర్థులు ఈనెల 16వ తేదీ నుండి 21 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎంఆర్‌సికి వారి దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.