KRNL: మంత్రాలయం రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.10 గంటలకు గుర్తుతెలియని యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. సుమారు 25 ఏళ్ల వయసున్న యువకుడు కర్ణాటక ఎక్స్‌ప్రెస్ కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. లోకో పైలట్ సమాచారంతో ఆదోని ఎస్ఎంఆర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వేస్టేషన్ వద్ద యువకుడి మృతి


