VZM: వంగర మండలం అరసాడ నుంచి బాగెమ్మపేట వరకు ఆరు కిలోమీటర్ల రహదారి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రూ.3.5 కోట్లతో చేపట్టిన పనుల్లో కంకర వేసి వదిలేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తామని పీఆర్ జేఈ ఆనంద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అర్ధాంతరంగా రహదారి పనులు


