హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేతల ముందస్తు అరెస్టు

HNK: సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు గాజుల నిరంజన్, మేఘనాథ్‌ను పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్టు చేశారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకను అణచివేయడం సరికాదని బీజేపీ నేతలు విమర్శించారు.