పిజిఆర్ఎస్ సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి కోరారు. జిల్లా, మండల పిజిఆర్ఎస్ కేంద్రాల్లో క్యూ.ఆర్ కోడ్‌లను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. సేవలు పొందిన వెంటనే మొబైల్ ద్వారా స్కాన్ చేసి స్పందించవచ్చన్నారు. అర్జీల స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయాలు తెలపాలి'


