SKLM: కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో కాలువలు మురుగునీరుతో, కలుపు మొక్కలతో నిండిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తుండటంతోపాటు దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే పూడిక తీయించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పారాపురంలో కాలువల్లో మురుగు, కలుపు


