హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసతుల కోసం ఎదురుచూపులు

సత్యసాయి: మండలంలోని కొడిగెనహళ్లి జగనన్న కాలనీలో మౌలిక వసతులు కరవయ్యాయి. కాలనీలో అంతర్గత రహదారి లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దీనిపై హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణను వివరణ కోరగా అంతర్గత రహదారుల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.