హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుల ఆహ్వానం

BPT: అద్దంకి(M)లో ధర్మవరం(హెచ్), గుర్రంవారిపాలెం, కుంకుపాడు, కొంగపాడు, కలవకూరు(ఏఏ) ప్రాథమిక పాఠశాల, చ్రకాయపాలెం హైస్కూల్‌, ప్రకాశం బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, తిమ్మాయపాలెం హైస్కూల్‌లో పలు సబ్జెక్టులకు అకడమిక్ ఇన్‌స్టక్టర్లను నియమించనున్నట్లు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగాధరరావు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21లోపు తమను దరఖాస్తులను అందజేయాలని కోరారు.