హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేటి మాంసం ధరలు ఇవే!

విశాఖలోని పలుచోట్ల చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. చికెన్ లైవ్ కేజీ రూ.130, స్కిన్‌తో కేజీ రూ.230, స్కిన్ లెస్ కేజీ రూ.240, మాంసం కేజీ రూ. 1000, డజన్ గుడ్లు 70 రూపాయలుగా అమ్మకాలు చేపడుతున్నారు. తాజా చేపలు, రొయ్యలు కోసం ఫిషింగ్ హార్బర్, అప్పుఘర్ జోడుగులు పాలెం,కంచరపాలెం, ఆరిలోవ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అమ్మకాలు సాగిస్తున్నారు.